Manchu Lakshmi Photos: మంచు లక్ష్మీ ఫొటోషూట్లు.. అసలు గ్యాప్ ఇవ్వట్లేదుగా..
ABP Desam | 26 Oct 2021 05:35 PM (IST)
1
(Photo Courtesy: Instagram) మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ.
2
(Photo Courtesy: Instagram) నటిగా మొదట్లో కొన్ని సినిమాలు చేసింది.
3
(Photo Courtesy: Instagram) కానీ అవేవీ పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
4
v(Photo Courtesy: Instagram) మధ్యలో కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది.
5
(Photo Courtesy: Instagram) ఇప్పటికీ 'ఆహా'లో ఓ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
6
(Photo Courtesy: Instagram) ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మీ వరుసగా ఫొటోషూట్లలో పాల్గొంటుంది.
7
(Photo Courtesy: Instagram) వాటిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.
8
(Photo Courtesy: Instagram) తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది.
9
(Photo Courtesy: Instagram) మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫొటోలు