Malavika Mohanan: నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది అంటున్న ప్రభాస్ హీరోయిన్ మాళవిక!
RAMA | 14 Jun 2025 09:58 PM (IST)
1
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళివికా మోహనన్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి
2
Not much of a city girl at heart but you will always have my heart Bangkok అని పోస్ట్ పెట్టింది
3
నా మనసెప్పుడూ నీతోనే ఉంటూ బ్యాంకాక్ పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఫొటోస్ షేర్ చేసింది
4
ఇంకా తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కాలేదు కానీ ప్రభాస్ సినిమాలో నటిస్తుండడంతో బాగా పాపులర్ అయిపోయింది
5
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ సినిమాలో ఓ హీరోయిన్ మాళవిక మోహనన్
6
విజయ్ తో మాస్టర్ సినిమాలో, విక్రమ్ తో కలసి తంగలాన్ లో నటించింది..
7
1992లో ముంబైలో జన్మించిన మాళవిక ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ యుకె మోహనన్ కుమార్తె
8
రాజాసాబ్ హిట్టైతే టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తాయేమో..వెయిట్ అండ్ సీ