Actress Laya: అందాల తార లయ ఫ్యామిలీ పిక్స్ చూశారా?
లయ.. మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ‘స్వయంవరం’ మూవీనే. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘నీ ప్రేమకై’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి సినిమాలతో తెలుగు అభిమానులకు మరింత దగ్గరైంది. లయ. ఆ తర్వాత సినిమాలకు వీడ్కోలు చెప్పి.. పెళ్లి చేసుకుని ఇప్పుడు అమెరికాలో సెటిలైంది. 2018లో విడుదలైన రవితేజ, ఇలియానా మూవీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ తర్వాత మళ్లీ లయ నటించలేదు. ఆ మూవీలో లయ కుమార్తె కూడా నటించింది. ఇప్పుడు ఆమె పిల్లలు చాలా పెద్దవాళ్లయ్యారు. తాజాగా లయ షేర్ చేసుకున్న ఫ్యామిలీ ఫొటోలు చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు. అన్నట్టు.. లయ సినిమాలకు దూరమైనా, నటన, డ్యాన్స్‌పై మాత్రం ప్రేమను చంపుకోలేదు. ఇప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా తన ప్రతిభను కనబరుస్తూనే ఉంది. బోలెడన్ని డ్యాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. అలరిస్తోంది. - Image Credit: Laya/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలయ ఫ్యామిలీ ఫోటోస్ - Image Credit: Laya/Instagram
లయ ఫ్యామిలీ ఫోటోస్ - Image Credit: Laya/Instagram