Kriti Sanon: మోడ్రన్ డ్రెస్ లో కృతి సనన్ అందాల విందు
ABP Desam
Updated at:
13 Jan 2023 12:59 PM (IST)
1
మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది కృతి సనన్. PhotoCredit:Kriti Sanon/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రస్తుతం బాలీవుడ్ లో కృతి సనన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. PhotoCredit:Kriti Sanon/Instagram
3
బాలీవుడ్ లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది.PhotoCredit:Kriti Sanon/Instagram
4
ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’తో పాటు ‘అలవైకుంఠపురములో’ హిందీ రీమేక్ ‘షెహజాద’ సినిమాలో నటిస్తోంది.PhotoCredit:Kriti Sanon/Instagram
5
తాజాగా ఇన్ స్టాలో ఆమె పోస్టు చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. PhotoCredit:Kriti Sanon/Instagram