Krithi Shetty: ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న బేబమ్మ!
ABP Desam
Updated at:
28 Oct 2022 09:29 AM (IST)
1
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కృతిశెట్టి. Photo Credit: Krithi Shetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అందం, అభినయంతో సినీ జనాలను ఎంతో ఆకట్టుకుంది. Photo Credit: Krithi Shetty/Instagram
3
ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాల్లో నటించి మెప్పించింది. Photo Credit: Krithi Shetty/Instagram
4
అనంతరం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం' మూవీస్ లో చేసినా పెద్దగా కలిసి రాలేదు. Photo Credit: Krithi Shetty/Instagram
5
తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాలో పోస్టు చేసిన ట్రెడిషనల్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Krithi Shetty/Instagram