Krithi Shetty: చురకత్తుల్లాంటి చూపులతో కవ్విస్తున్న కృతిశెట్టి
ABP Desam
Updated at:
04 Jun 2023 09:32 AM (IST)
1
పాతికేళ్లు నిండక ముందే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కృతి శెట్టి. Photo Credit: Krithi Shetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘ఉప్పెన‘, ‘శ్యామ్ సింగరాయ్‘, ‘బంగార్రాజు‘ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.Photo Credit: Krithi Shetty/Instagram
3
ఆ తర్వాత వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం‘, ‘ది వారియర్‘, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి‘ అనే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. Photo Credit: Krithi Shetty/Instagram
4
తాజాగా మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ అయ్యింది.Photo Credit: Krithi Shetty/Instagram
5
‘అజాయంతే రందం మోషణం’ సినిమాలో నటిస్తోంది.Photo Credit: Krithi Shetty/Instagram
6
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసి ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Krithi Shetty/Instagram