Krithi Shetty: క్యూట్ బ్యూటీ కృతి సరికొత్త అవతారాలు
ABP Desam
Updated at:
22 Dec 2022 08:43 AM (IST)
1
ప్రేక్షకులకు ఇట్టే నచ్చేసే బ్యూటీల్లో కృతి శెట్టి ఒకరు. Photo Credit: Krithi Shetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగులో వరుస హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. Photo Credit: Krithi Shetty/Instagram
3
తాజాగా రామ్ తో కలిసి ‘ది వారియర్‘ సినిమాలో నటించింది. Photo Credit: Krithi Shetty/Instagram
4
‘ది వారియర్‘ మూవీలో రేడియో జాకీగా నటించి మెప్పించింది. Photo Credit: Krithi Shetty/Instagram
5
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Krithi Shetty/Instagram
6
తాజాగా ఈ అమ్మడు తన ఫిల్టర్ ఫోటోలను పోస్టు చేసింది.Photo Credit: Krithi Shetty/Instagram
7
‘ఒక కృతి.. ఎన్నో అవతారాలు‘ అంటూ క్యాప్షన్ పెట్టింది. Photo Credit: Krithi Shetty/Instagram