Ketika Sharma: ట్రెండీ లుక్ లో మెరిసిపోతున్న కేతికా శర్మ
ABP Desam
Updated at:
28 Sep 2022 02:11 PM (IST)
1
అందాల భామ కేతికా శర్మకు టాలీవుడ్ లో వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. Photo@ketikasharma/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగు సినిమా పరిశ్రమలో తను నటించి ఏ సినిమా మంచి విజయం సాధించలేదు. Photo@ketikasharma/instagram
3
తాజా మూవీ ‘రంగరంగ వైభవంగా’ అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామకు మరింత నిరాశ ఎదురయ్యింది. Photo@ketikasharma/instagram
4
కేతికా శర్మ.. పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'రొమాంటిక్'. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా అంతగా ఆడలేదు. Photo@ketikasharma/instagram
5
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo@ketikasharma/instagram