Ketika Sharma: కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్- చూస్తే మతిపోవాల్సిందే!
ABP Desam | 19 Jul 2023 03:30 PM (IST)

కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్
1
కేతిక శర్మ ప్రస్తుతం ‘బ్రో‘ సినిమాలో నటిస్తోంది.
2
ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జంటగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
3
రీసెంట్ గా వీరిద్దరికి సంబంధించిన ఓ పాటను ఆస్ట్రియాలో షూట్ చేశారు.
4
సినిమాల్లోకి రావడానికి ముందు సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
5
ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది.
6
మోడలింగ్ నుంచి నెమ్మదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
7
‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
8
తాజాగా ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో నటించింది.
9
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
10
తాజాగా అదిపోయే ఫోజులతో ఆకట్టుకుంది కేతిక శర్మ.