Keerthy Suresh Photos: కీర్తి సురేష్ ఓనమ్ సెలబ్రేషన్.. ట్రెడీషనల్ లుక్‌లో ‘మహానటి’ ఫొటోస్
కీర్తి సురేష్.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. (Image Credit: Keerthy Suresh FB)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. మరోవైపు తెలుగుతో పాటు ఇతర దక్షిణాది ఇండస్ట్రీలలో సినిమాలకు సై అంటోంది. (Image Credit: Keerthy Suresh Facebook)
ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు సినిమా షూటింగ్‌లకు కాస్త విరామం తీసుకుంది. (Image Credit: Keerthy Suresh Facebook)
చీరకట్టులో కనికట్టు చేస్తోంది కీర్తి సురేష్. ఓనమ్ పండుగ సందర్భంగా సంప్రదాయబద్ధంగా కనిపించి సందడి చేస్తోంది ‘మహానటి’. (Image Credit: Keerthy Suresh Facebook)
కీర్తి సురేష్ ఓనమ్ సెలబ్రేషన్ ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయగా ట్రెడీషనల్ లుక్ వైరల్ అవుతోంది. (Image Credit: Keerthy Suresh Facebook)
కీర్తి సురేష్ ఓనమ్ సెలబ్రేషన్ ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయగా ట్రెడీషనల్ లుక్ వైరల్ అవుతోంది. (Image Credit: Keerthy Suresh Facebook)