Keerthy Suresh: చీరలో కీర్తి సురేష్- చూపులతోనే మత్తెక్కిస్తోందిగా!
ABP Desam
Updated at:
20 Apr 2023 09:07 AM (IST)
1
తాజాగా ‘దసరా‘ సినిమాతో మంచి హిట్ అందుకుంది కీర్తి సురేష్.Photo Credit: Keerthy Suresh/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ చిత్రంలో అంగన్వాడీ టీచర్ వెన్నెలగా కనిపించింది.Photo Credit: Keerthy Suresh/instagram
3
అచ్చం పల్లెటూరి అమ్మాయిలా చక్కటి నటన కనబర్చింది.Photo Credit: Keerthy Suresh/instagram
4
కీర్తి నటనకు ప్రేక్షకులు మైమరచిపోయారు.Photo Credit: Keerthy Suresh/instagram
5
ఈ ముద్దుగుమ్మ తన లేటెస్టు ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది.Photo Credit: Keerthy Suresh/instagram
6
చీరలో మత్తెక్కించే చూపులతో ఆకట్టుకుంది.Photo Credit: Keerthy Suresh/instagram