✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Keerthy Suresh: చేతిలో పూలు, చిలిపి పోజులు- ఫన్నీగా ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్

Anjibabu Chittimalla   |  13 Aug 2024 03:27 PM (IST)
1

కీర్తి సురేష్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తోంది. Photo Credit: Keerthy Suresh/Instagram

2

తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ‘బేబీ జాన్’ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్ గా తెరకెక్కుతోంది. Photo Credit: Keerthy Suresh/Instagram

3

తెలుగులో 'ఉప్పు కప్పు రంబు' అనే సినిమా చేస్తున్నది. ఈ కామెడీ ఎంటర్టైనర్ నేరుగా అమెజాన్ ఓటీటీలో విడుదల కానుంది. Photo Credit: Keerthy Suresh/Instagram

4

అటు తాజాగా కీర్తి నటించిన 'రఘు తాత' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. Photo Credit: Keerthy Suresh/Instagram

5

తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Keerthy Suresh/Instagram

6

చేతిలో పూలు పట్టుకుని చిలిపిగా ఇచ్చిన పోజులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Keerthy Suresh/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Keerthy Suresh: చేతిలో పూలు, చిలిపి పోజులు- ఫన్నీగా ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.