Samantha Keerthi Suresh Photos: కీర్తి సురేష్, త్రిషలతో సమంత పార్టీ.. ఫొటోలు వైరల్..
ABP Desam | 20 Sep 2021 05:04 PM (IST)
1
(Photo Courtesy: Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. మరోపక్క సమంత తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారింది. తాజాగా వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు.
2
(Photo Courtesy: Instagram) ఈ పార్టీలో సీనియర్ బ్యూటీ త్రిష, కుర్ర హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా కనిపిస్తున్నారు. స్నేహితులందరూ కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3
(Photo Courtesy: Instagram) తను పార్టీ చేసుకున్న విషయాన్నీ సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులను వెల్లడించింది. ఈ వారం అలా గడిచిందంటూ కీర్తి సురేష్, త్రిష, కళ్యాణిలకు థాంక్స్ చెప్పింది.