✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kajal Agarwal: కళ్లు జిగేల్ అనిపించేలా కాజల్ ఫోటో షూట్ - చురకత్తి లాంటి చూపుతో కుర్రాళ్లు పరేషాన్

Anjibabu Chittimalla   |  02 Jul 2024 02:36 PM (IST)
1

హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా అవసరం లేదు. దశాబ్దానికి పైగా తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagaram

2

పెళ్లి ముందు ఎలా అవకాశాలు దక్కించుకుందో, పెళ్లి తర్వాత కూడా అంతే జోష్ లో వరుస సినిమాలు చేస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagaram

3

గతంలో గ్లామరస్ పాత్రలు బాగా పోషించిన కాజల్, సెకెండ్ ఇన్నింగ్స్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagaram

4

తాజాగా కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ‘ మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. Photo Credit: Kajal A Kitchlu/Instagaram

5

సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ‘సత్యభామ‘ సినిమాతో కాజల్ కు మంచి క్రేజ్ లభించింది. Photo Credit: Kajal A Kitchlu/Instagaram

6

పెళ్లి తర్వాత కూడా గ్లామరస్ ఫోటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. Photo Credit: Kajal A Kitchlu/Instagaram

7

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Kajal A Kitchlu/Instagaram

8

కాజల్ అందం తల్లైనా తగ్గడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Kajal A Kitchlu/Instagaram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kajal Agarwal: కళ్లు జిగేల్ అనిపించేలా కాజల్ ఫోటో షూట్ - చురకత్తి లాంటి చూపుతో కుర్రాళ్లు పరేషాన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.