✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Janhvi Kapoor Photos: అందంలో తల్లిని మించిపోయిందిగా.. గ్లామర్ షోతో ఫిదా చేస్తోన్న జాన్వీ

ABP Desam   |  16 Sep 2021 07:15 PM (IST)
1

(Courtesy: Instagram) అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

2

(Courtesy: Instagram) ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి.

3

(Courtesy: Instagram) ఈ క్రమంలో ఆమె నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

4

(Courtesy: Instagram) ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గుంజన్ సక్సేనా', 'రూహి' లాంటి సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదలయ్యాయి.

5

(Courtesy: Instagram) ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ జాన్వీ నటనకు మంచి పేరొచ్చింది.

6

(Courtesy: Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది.

7

(Courtesy: Instagram) జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది.

8

(Courtesy: Instagram) తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

9

(Courtesy: Instagram) ఈ ఫోటోల్లో జాన్వీను చూసిన వారంతా కూడా ఫిదా అవుతున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Janhvi Kapoor Photos: అందంలో తల్లిని మించిపోయిందిగా.. గ్లామర్ షోతో ఫిదా చేస్తోన్న జాన్వీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.