Samantha Akkineni: పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు
ABP Desam
Updated at:
16 Sep 2021 05:11 PM (IST)
1
(Photo Courtesy: Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photo Courtesy: Instagram) ఇందులో సమంత పెళ్లి కూతురి గెటప్ లో దర్శనమిచ్చింది.
3
(Photo Courtesy: Instagram) రెడ్ కలర్ బనారసీ చీర కట్టుకొని ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తోంది.
4
(Photo Courtesy: Instagram) ఈ గెటప్ లో సమంత చాలా క్యూట్ గా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.