Iswarya Menon: చీరలో ఐశ్వర్య మీనన్- అందాలతో కనువిందు
‘లవ్ ఫెయిల్యూర్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. Photo@IswaryaMenon/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాత్ర చిన్నదే అయినా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది. Photo@IswaryaMenon/instagram
‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. Photo@IswaryaMenon/instagram
తమిళం, మలయాళంలో బాగానే అవకాశాలు దక్కించుకుంటున్నది. Photo@IswaryaMenon/instagram
తమిళంలో 'కదిలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది. Photo@IswaryaMenon/instagram
'దశవల' చిత్రంలో అక్షర పాత్రలో కనిపించి కన్నడ ప్రేక్షకులకు పరిచయమైంది.Photo@IswaryaMenon/instagram
'మాన్సూన్ మ్యాంగోస్' చిత్రంతో మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది.Photo@IswaryaMenon/instagram
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. Photo@IswaryaMenon/instagram
ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటుంది. Photo@IswaryaMenon/instagram
ఫోటో షూట్స్ చేస్తూ అందాలను ఆరబోస్తున్నది. Photo@IswaryaMenon/instagram