Faria Abdullah: ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్- పంజాబీ డ్రెస్ లో ఎంత బాగుందో!
ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. కరోనా లాక్ డౌన్ తర్వాత వచ్చిన ‘జాతి రత్నాలు‘ సినీ పరిశ్రమకు మళ్లీ జోష్ తీసుకొచ్చింది. Photo Credit: Faria Abdullah/Instagram
‘జాతి రత్నాలు‘ చిత్రంలో చిట్టిగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అమ్మడు చలాకీ తనానికి అందరూ ఫిదా అయ్యారు. Photo Credit: Faria Abdullah/Instagram
తొలి సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుసగా అవకాశాలు వస్తాయి అనుకున్నా పెద్దగా రాలేదు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది. Photo Credit: Faria Abdullah/Instagram
‘బంగార్రాజు‘, ‘రావణాసుర‘, ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్‘ లాంటి సినిమాల్లోనూ నటించింది. Photo Credit: Faria Abdullah/Instagram
రీసెంట్ గా అల్లరి నరేష్ తో కలిసి ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమాలో నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ‘జాతి రత్నాలు‘ తర్వాత ‘బంగార్రాజు‘, ‘రావణాసుర‘, ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్‘ లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Faria Abdullah/Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఫరియా, తాజాగా షేర్ చేసిన పంజాబీ డ్రెస్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. పొడుకాళ్ల సుందరి అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. ‘జాతి రత్నాలు‘ తర్వాత ‘బంగార్రాజు‘, ‘రావణాసుర‘, ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్‘ లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Faria Abdullah/Instagram