వెరైటీ డ్రెస్ లో ఫోటోస్ కు ఫోజులిస్తోన్న టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ
ABP Desam
Updated at:
13 Nov 2022 05:10 PM (IST)
1
ఈషా రెబ్బ తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన అమ్మాయి.Photo Credit@Eesha Rebba/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈమె 1990 ఏప్రిల్ 19న జన్మించింది.Photo Credit@Eesha Rebba/instagram
3
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది.Photo Credit@Eesha Rebba/instagram
4
'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాలో హీరోయిన్ గా చేసింది.Photo Credit@Eesha Rebba/instagram
5
తర్వాత పెద్ద హీరోల సినిమాల్లోనూ నటించిన ఈషా.Photo Credit@Eesha Rebba/instagram
6
తెలుగు తో పాటు ఇతర భాషాల్లోనూ నటిస్తోంది ఈషా.Photo Credit@Eesha Rebba/instagram
7
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది ఈషా.Photo Credit@Eesha Rebba/instagram
8
ఈషా లేటెస్ట్ ఫోటోలు.Photo Credit@Eesha Rebba/instagram