Anupama Parameswaran: ఓర చూపులతో ఆకట్టుకుంటున్న అనుపమ
ABP Desam | 01 Jan 2023 10:15 PM (IST)

Photo@Anupama Parameswaran/Instagram
1
అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: Anupama Parameswaran/Instagram
2
రింగుల జుట్టుతో చిరు నవ్వులు చిందిస్తూ మరింత అందంగా కనిపిస్తోంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
3
ఓర చూపులు చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. Photo Credit: Anupama Parameswaran/Instagram
4
గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించింది. Photo Credit: Anupama Parameswaran/Instagram
5
ప్రస్తుతం అనుపమ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Anupama Parameswaran/Instagram