Anjali: తెలుగు బ్యూటీ స్టన్నింగ్ ఫోజులు- చూపులతోనే మత్తెక్కిస్తున్న అంజలి
Anjibabu Chittimalla | 13 Apr 2024 06:40 PM (IST)
1
చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై సందడి చేసింది తెలుగమ్మాయి అంజలి.
2
ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ఏప్రిల్ 11న విడుదలైంది.
3
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోన వెంకట్ కథ, స్రీన్ ప్లే అందించారు.
4
శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
5
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన స్టైలిష్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.