Anasuya Bharadwaj: ట్రెడిషనల్ లుక్ లో అనసూయ-నెట్టింట్లో ఫోటోలు వైరల్
వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ కొనసాగిస్తోంది అనసూయ. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగుతో పాటు తమిళ్, మలయాళంలోనూ సినిమాలు చేస్తోంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘రజాకార్‘ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ఈ సినిమాలో అనసూయ కనిపించేది కాసేపే అయినా, ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె పట్టు చీరలో దర్శనం ఇచ్చింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ప్రస్తుతం ఆమె శారీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
చీరలో అనసూయ ఎంత బాగుందో అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram