Amritha Aiyer: క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ‘హనుమాన్’ బ్యూటీ
క్యూట్ బ్యూటీ అమృత అయ్యర్ ‘హనుమాన్‘ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Amritha - Thendral/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్‘ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైన చక్కటి విజయాన్ని అందుకుంది. Photo Credit: Amritha - Thendral/Instagram
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా.. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. Photo Credit: Amritha - Thendral/Instagram
గతంలో ఆమె పలు సినిమాల్లో నటించినా అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. Photo Credit: Amritha - Thendral/Instagram
‘హనుమాన్‘ మూవీ సక్సెస్ తో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. Photo Credit: Amritha - Thendral/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Amritha - Thendral/Instagram