Amala Paul Marriage: వైభవంగా అమలా పాల్ రెండో పెళ్లి, ఫోటోలు చూశారా?
హీరోయిన్ అమలా పాల్ రెండో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. Photo Credit: Amala Paul/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆదివారం నాడు తన భాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ తో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. Photo Credit: Amala Paul/Instagram
కొచ్చిలోని ఓ ప్రముఖ హోటల్ లో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది.Photo Credit: Amala Paul/Instagram
ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సంసార జీవితంలోకి అడుగు పెట్టారు.Photo Credit: Amala Paul/Instagram
ప్రస్తుతం అమలా పాల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Amala Paul/Instagram
కొత్త దంపతులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.Photo Credit: Amala Paul/Instagram
అమలా పాల్ కు గతంలోనే పెళ్ళికాగా, మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయింది.Photo Credit: Amala Paul/Instagram