ఈమెను గుర్తుపట్టారా? తెలుగులో పలు సినిమాలు చేసింది!
ABP Desam
Updated at:
24 Aug 2023 02:36 PM (IST)
1
మోడల్‌గా కెరీర్ ప్రారంభించించింది అదితి గౌతమ్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
3
తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
4
‘నేనింతే‘ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
5
తొలి మూవీ ఫ్లాప్ అవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
6
ఆ తర్వాత కన్నడలో ‘డబుల్ డెక్కర్‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
7
తెలుగులో ‘వేదం‘, ‘పక్కా కమర్షియల్‘ సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది.
8
బాలీవుడ్ ‘సంజూ‘ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో మెరిసింది.
9
రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వ్యాపారవేత్త మిఖాయిల్ పాల్కివాలాను పెళ్లి చేసుకుంది.