✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyadev: ‘గుర్తుందా శీతాకాలం‘తో సత్యదేవ్ మ్యాజిక్!

ABP Desam   |  09 Dec 2022 12:43 PM (IST)
1

రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో సత్యదేవ్. Photo Credit: Satyadev/Instagram

2

కన్నడ డైరెక్టర్ నాగ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ(డిసెంబర్9న) విడుదల అయ్యింది.Photo Credit: Satyadev/Instagram

3

భావనా రవి, నాగశేఖర్, రామారావు నిర్మించిన ఈ సినిమాలో, సత్యదేవ్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.Photo Credit: Satyadev/Instagram

4

మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.Photo Credit: Satyadev/Instagram

5

పాత ప్రేమ కథలను చెప్తూ ఈ సినిమా స్టోరీ ముందుకుసాగుతోంది.Photo Credit: Satyadev/Instagram

6

ఈ సినిమా చూసిన వాళ్లంతా పర్వాలేదనేలా ట్వీట్లు చేస్తున్నారు.Photo Credit: Satyadev/Instagram

7

'గుర్తుందా శీతాకాలం' ఎమోషనల్‌గా సాగే ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ అంటున్నారు. Photo Credit: Satyadev/Instagram

8

ఈ ఏడాది ఐదు సినిమాల్లో నటించిన సత్యదేవ్, మరో నాలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.Photo Credit: Satyadev/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Satyadev: ‘గుర్తుందా శీతాకాలం‘తో సత్యదేవ్ మ్యాజిక్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.