Priyamani: ప్రియమణి పింక్ అందాలు చూడతరమా
ABP Desam | 19 Oct 2022 12:06 PM (IST)
1
పింక్ కలర్ శారీలో మెరిసిపోతున్న ప్రియమణి. Image Credit: Priyamani/ Instagram
2
వైవిధ్యభరితమైన సినిమాలు చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. Image Credit: Priyamani/ Instagram
3
వయసుతో పాటు తన అందం కూడా పెంచుకుంటు పోతుంది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Priyamani/ Instagram
4
అందం, అభినయం రెండింటిలోనూ తనకి ఎవరు సాటి లేరని నిరూపించుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. Image Credit: Priyamani/ Instagram
5
వెండి తెరతో పాటు బుల్లి తెర మీద కూడా రాణిస్తుంది. ఓ టెలివిజన్ ఛానల్ లో ప్రసారం అవుతోన్న డాన్స్ షో కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. Image Credit: Priyamani/ Instagram
6
ప్రియమణి బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Priyamani/ Instagram
7
ప్రియమణి బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Priyamani/ Instagram