Ali Daughter Marriage: అట్టహాసంగా అలీ కూతురు పెళ్లి
ABP Desam | 28 Nov 2022 07:15 PM (IST)
1
అలీ బిడ్డ ఫాతిమా వివాహ వేడకలో పాల్గొన్న చిరంజీవి-సురేఖ దంపతులు.
2
నూతన దంపతులకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్.
3
అలీ కూతురు- అల్లుడిని ఆశీర్వదించిన నటుడు, నిర్మాత మురళీ మోహన్.
4
అలీ కూతురు పెళ్లికి హాజరైన నటుడు వెంకటేష్.
5
నూతన దంపతులకు విషెస్ చెప్పిన వెంకటేష్.
6
ఫాతిమ పెళ్లి వేడుకలో పాల్గొన్న సినీ నటి, ఏపీ మంత్రి రోజా.
7
ఫాతిమాకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిన రోజా
8
పెళ్లి వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ‘మా‘ అధ్యక్షుడు మంచు విష్ణు.
9
పెళ్లికి హాజరైన నటుడు రాజశేఖర్.
10
నూతన దంపతులను ఆశీర్వదించిన కమెడియన్ బ్రహ్మానందం దంపతులు
11
ఫాతిమా పెళ్లికి హాజరైన దర్శకుడు బోయపాటి శ్రీను.
12
నూతన దంపతులను ఆశీర్వదించిన నటుడు శివారెడ్డి దంపతులు.
13
అలీ కూతురు పెళ్లికి హాజరైన నిర్మాత అల్లు అరవింద్.
14
నూతన దంపతులను ఆశీర్వదించిన దర్శకుడు రాఘవేంద్రరావు