Aashu Reddy : అమ్మమ్మ లుక్‌లో అషూ రెడ్డి.. ఇదే తన లైఫ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ ఫోటోషూట్ అట

ముసలి గెటప్‌లో అషూ రెడ్డి(Image Source : Instagram/Aashu Reddy)
అషూరెడ్డి ఫోటోలు ఎప్పుడూ షేర్ చేసినా.. అవి ఫ్యాషన్ ప్రేమికులను.. ముఖ్యంగా ఆమె అభిమానులను ఆకట్టుకుంటాయి. అయితే ఈసారి ఆమె ఫ్యాషన్, మోడ్రన్ లుక్‌లో ఫోటోషూట్ చేయలేదు. (Image Source : Instagram/Aashu Reddy)
ఈటీవీలో ప్రసారమయ్యే ఓ షో కోసం ముసలి గెటప్‌లో ముస్తాబైన అషూరెడ్డి.. అదే లుక్‌లో ఫోటోషూట్ చేసింది. పైగా ఇదే తన బెస్ట్ ఫోటోషూట్ అంటూ చెప్పింది. (Image Source : Instagram/Aashu Reddy)
ఆరెంజ్ కలర్ చీర.. గ్రీన్ కలర్ బోర్డర్‌తో వచ్చిన చీర కట్టుకుని.. మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని.. అచ్చతెలుగు అమ్మమ్మల ముస్తాబైంది అషూరెడ్డి. తెల్లజుట్టు ఉన్న విగ్‌తో.. ట్రెడీషనల్ లుక్‌లో క్యూట్‌గా ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Aashu Reddy)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ow's the look guys 😂😂❤️❤️ I guess it's the most beautiful photoshoot ever 😛😻 #ashureddy #ammamaalook అంటూ రాసుకొచ్చింది. (Image Source : Instagram/Aashu Reddy)
ఈ ఫోటోలకు ఆమె అభిమానులు ఒక్కోలా రియాక్షన్స్ ఇస్తున్నారు. Ashu avva Rock's ❌ Fan's shock's అని ఒకరు కామెంట్ చేస్తే.. Ninna monna baagane unnaruga eppudu enti ila ayyaru😂 అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. (Image Source : Instagram/Aashu Reddy)
అషూ రెడ్డి ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ఫ్యామిలీ స్టార్స్‌లో చేస్తుంది. అలాగే తాజాగా యేవమ్ అని సినిమాలో కనిపించింది. (Image Source : Instagram/Aashu Reddy)