✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aashu Reddy : పోర్చుగల్​లో అషూ రెడ్డి ఫోజులు.. అంతా రాధిక అక్క ఇన్​స్ప్రేషనేనట

Geddam Vijaya Madhuri   |  07 Nov 2024 10:14 AM (IST)
1

పోర్చుగల్​లో ఎంజాయ్ చేస్తోంది అషూరెడ్డి. ఈ యూరోపియన్ కంట్రీలో బ్లాక్ స్ట్రాప్​ లెస్​ డ్రెస్​ వేసుకుని తిరుగుతూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Aashu Reddy)

2

బ్లాక్ స్ట్రాప్​లెస్​ డ్రెస్ వేసుకుని.. సింపుల్​ లుక్​లో హెయిర్​కి క్లిప్​ పెట్టుకుని.. మినిమల్ మేకప్​ లుక్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది అషూరెడ్డి. (Images Source : Instagram/Aashu Reddy)

3

ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. డీజే టిల్లులోని పటాస్ పిల్లా సాంగ్​ని యాడ్ చేసింది. అంతేకాకుండా క్యాప్షన్​లో Radhika akka in Portugal 😝🇵🇹💋 అంటూ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Aashu Reddy)

4

#ashureddy #styleoftheday #blackismyhappycolor #traveladdict #lisbon #europe అంటూ హ్యాష్ ట్యాగ్స్​ ఇచ్చి.. తనకు నచ్చిన కలర్, తన వ్యక్తిత్వాన్ని తెలిపేలా పోస్ట్ పెట్టింది అషూరెడ్డి. (Images Source : Instagram/Aashu Reddy)

5

ఫ్యాషన్​ ప్రియులను ఆకట్టుకోవడంలో అషూ రెడ్డి ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ ఫోటోలకు ఓ అభిమాని.. Even main stream actresses doesn't match your styling 🖤 I love you ❤️ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. (Images Source : Instagram/Aashu Reddy)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aashu Reddy : పోర్చుగల్​లో అషూ రెడ్డి ఫోజులు.. అంతా రాధిక అక్క ఇన్​స్ప్రేషనేనట
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.