✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Citadel Honey Bunny : వరుణ్ ధావన్​తో హాట్ ఫోటోషూట్ చేసిన సమంత.. హనీ, బన్నీ మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదుగా

Geddam Vijaya Madhuri   |  06 Nov 2024 07:28 PM (IST)
1

సమంత, వరుణ్ ధావన్ తాజాగా హాట్ ఫోటోషూట్ చేశారు. ఫోటోల్లో వారి కెమిస్ట్రీ చూస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు.(Images Source : Instagram/Samantha)

2

సిటాడెల్​ హనీ బన్నీలో యాక్షన్ మాత్రమే ఉంటుందనుకునేవారికి.. అసలైన కెమిస్ట్రీ ఇదే అనే రేంజ్​లో సమంత, వరుణ్ ధావన్ ఫోటోషూట్ చేశారు. హాటెస్ట్ హనీ, బన్నీగా మారిపోయారు.(Images Source : Instagram/Samantha)

3

సిటాడెల్ సిరీస్​లో సమంత, వరుణ్ ధావన్ మధ్య అదిరే కెమిస్ట్రీ ఉందని ఈ ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి. ఈ సిరీస్​ నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమ్ కానుంది. (Images Source : Instagram/Samantha)

4

విడుదలకు సిద్ధంగా ఉన్న సిరీస్​కు సమంత, వరుణ్​ ధావన్ కలిసి ప్రమోషన్స్ చేశారు. దానిలో భాగంగానే ఈ హాట్ ఫోటోషూట్ చేశారు. (Images Source : Instagram/Samantha)

5

Tomorrow's the day: Watch them slay 💛 #CitadelHoneyBunnyOnPrime, New Series, Nov 7 అనే క్యాప్షన్​తో ఫోటోలు షేర్ చేశారు. (Images Source : Instagram/Samantha)

6

సమంతని ఇంత హాట్​ లుక్​లో చూసిన ఫ్యాన్స్ ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. సిరీస్​లో సమంత పర్​ఫార్మెన్స్​పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. యాక్షన్, రోమాంటిక్ సీన్లలో సమంత ఎలా ఉందో.. సిరీస్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.(Images Source : Instagram/Samantha)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Citadel Honey Bunny : వరుణ్ ధావన్​తో హాట్ ఫోటోషూట్ చేసిన సమంత.. హనీ, బన్నీ మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదుగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.