Gold Smuggling Case Tarun Raj Konduru: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన తెలుగు నటుడు.. ఎవరీ తరుణ్ రాజ్?
రన్యా రావు కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది..లేటెస్ట్ గా తెలుగు నటుడు తరుణ్ రాజ్ అలియాస్ విరాట్ కొండూరును అదుపులోకి తీసుకున్నారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసౌత్ ఇండస్ట్రీకి చెందిన రన్యారావు బంగారు స్మగ్లింగ్ నెట్‌వర్క్ లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో ఆమె సన్నిహితుడు తరుణ్ రాజ్ హస్తం కూడా ఉందని అధికారుల దర్యాప్తు లో తేలింది.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తరుణ్ రాజ్ ను ప్రశ్నిస్తున్నారు DRI అధికారులు 2019 నుంచి రన్యారావుతో పరిచయాలున్నాయని గుర్తించారు
రన్యారావు వెనుక కింగ్ పిన్ గా ఉన్న తరుణ్ రాజ్ తో పలుమార్లు రన్యారావు దుబాయ్ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు
పరిచయం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన విరాట్ కొండూరు 3 తెలుగుసినిమాల్లో నటించాడు.
ఈ రాకెట్ లో సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు డీఆర్ఐ అధికారులు