✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Paytm Share Price: ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు జంప్‌!

Rama Krishna Paladi   |  10 Aug 2023 02:50 PM (IST)
1

యూపీఐ లైట్‌ లావాదేవీల పరిమితిని పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పేటీఎంకు కలిసొచ్చింది. ఆ షేర్లు భారీగా పెరిగాయి.

2

గతంలో రూ.200గా ఉన్న పరిమితిని రూ.500 పెంచుతున్నారు. ఇది పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యాప్స్‌కు లాభదాయకం.

3

యూపీఐ లైట్‌ పరిమితి పెంపుతో పేటీఎం షేర్లు నేడు లాభపడ్డాయి. ఉదయం నుంచీ ఇంట్రాడే గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

4

గురువారం ఉదయం రూ.836 వద్ద మొదలైన షేరు రూ.833 వద్ద కనిష్ఠాన్ని తాకింది. రూ.867 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు రూ.20 పెరిగి రూ.860 వద్ద ట్రేడవుతోంది.

5

యూపీఐకి ఏఐని జత చేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. దాంతో సంభాషణతో ఆన్‌లైన్‌ లావాదేవీలు చేపట్టేందుకు వీలవుతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిజినెస్
  • Paytm Share Price: ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు జంప్‌!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.