✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Gold Necklace Price: 2 తులాల బంగారు చైన్‌కు, అంతే మొత్తంలో కాయిన్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది

Shankar Dukanam   |  17 Oct 2025 03:37 PM (IST)
1

2 తులాల బంగారు చైన్ సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అంతే బరువున్న బంగారు నాణెం 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసింది తీసుకుందాం. క్యారెట్ల వ్యత్యాసం ఒక్కో గ్రాము బంగారం ధరలో మార్పును సూచిస్తుంది.

Continues below advertisement
2

మేకింగ్ ఛార్జీలు ఆధారంగా ధర మారుతుంది. నెక్లెస్ తయారీని బట్టి, నెక్లెస్ తయారీ ఛార్జీలు బంగారం ధరలో 5 నుంచి 30% వరకు ఉండవచ్చు. అదే నాణేలపై తయారీ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కేవలం 3 శాతం నుండి 11% మధ్య ఉంటుంది.

Continues below advertisement
3

ఆభరణాలు, నాణేలు రెండింటిపై బంగారం ధర, తయారీ ఛార్జీలతో సహా మొత్తం ధరపై 3 శాతం GST వర్తిస్తుంది. GST ఒకే విధంగా ఉన్నప్పటికీ, నెక్లెస్ పై ధర ఎక్కువ అవుతుంది. ఎందుకంటే తయారీ ఛార్జీలు (Maiking Charges) కూడా ఉంటాయి.

4

22 క్యారెట్ల బంగారంతో చేసిన 2 తులాల హారం మొత్తం ధర తయారీ ఛార్జీలు, GSTతో కలిపి నేడు దాదాపు 3,58,000 అవుతుంది. రెండు తులాల 24 క్యారెట్ల బంగారు నాణెం ధర దాదాపు 3,57,000 అవుతుంది. కాయిన్ చాలా స్వచ్ఛమైనది.. అయినప్పటికీ కొంచెం చౌకగా ఉంది.

5

మేకింగ్ ఛార్జీలు తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు కనుక, బంగారు చైన్ లతో పోల్చితే నాణేలు వాటి పూర్తి బంగారు విలువను కలిగి ఉంటాయి.

6

అలంకరణ కోసం నెక్లెస్, చైన్ కొనుగోలు చేస్తారు. అయితే బంగారు నాణేలను ఎక్కువగా ఇన్వెస్టిమెంట్ కోసం కొనుగోలు చేస్తుంటారు. తక్కువ తయారీ ఛార్జీలు, స్వచ్ఛత కారణంగా నాణేలు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిజినెస్
  • Gold Necklace Price: 2 తులాల బంగారు చైన్‌కు, అంతే మొత్తంలో కాయిన్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.