MG EHS: ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
ABP Desam | 11 Jan 2023 11:52 PM (IST)
1
ఎంజీ ఈహెచ్ఎస్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ రివీల్ చేసింది.
2
ఎంజీ తీసుకొచ్చిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే.
3
దీంతోపాటు ఎంజీ4 కూడా కనిపించింది.
4
ఈ రెండు కార్లనూ ఆటో ఎక్స్‌పో 2023లో రివీల్ చేశారు.
5
ఎంజీ ఈహెచ్ఎస్, ఎంజీ 4లు త్వరలో మార్కెట్లో లాంచ్ కానున్నాయి.