✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Surya Gochar 2025 : కర్కాటక రాశిలో సూర్య సంచారం ఈ 3 రాశులవారికి మంచిది కాదు - ఊహించని సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది!

RAMA   |  16 Jul 2025 10:47 AM (IST)
1

కర్కాటక రాశిలోకి సూర్యుడు రావడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి ఫలితాలను ఇవ్వదంటారు పండితులు. దీనికి కారణం ఏంటంటే సూర్యుడిని ప్రతిష్ట, గౌరవం, నాయకత్వానికి కారకుడిగా భావిస్తారు..సూర్యుడు అగ్ని తత్వాన్ని సూచిస్తాడు..కానీ కర్కాటక రాశి నీటి తత్వానికి చెందినది

2

image 7

3

గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. 16 జూలై 2025న సూర్యుడు మిథున రాశి ప్రయాణాన్ని ముగించి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. నీటి సంబంధిత రాశిలోకి అగ్ని సంబంధిత సూరీడు ప్రవేశం కొన్ని రాశులవారికి ఇబ్బందులు పెంచుతుందని చెబుతున్నారు

4

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు..చంద్రుడు చల్లదనం, మనస్సు, భావోద్వేగాలకు కారకుడు. చంద్రుడు నీటి మూలకాన్ని సూచిస్తాడు. ఈ సందర్భంలో, సూర్యుడు మరియు చంద్రుని రాశిచక్రం కలిసినప్పుడు కొన్నిసార్లు శక్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది

5

వృషభ రాశి (Taurus) సూర్యుని గోచరం మీ రాశి నుంచి మూడవ ఇంట్లో ఉండటం వల్ల గృహస్థ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో ఏదో విషయంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

6

ధనుస్సు రాశి (Sagittarius) సూర్యుడు మీ రాశి యొక్క ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తూ ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల ఈ సమయంలో ఎవరినైనా నమ్మే ముందు వందసార్లు ఆలోచించండి. ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

7

మకర రాశి (Capricorn) మీ రాశి యొక్క ఏడవ ఇంట్లో సంచరిస్తున్న సూర్యుడు వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతారు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. కానీ విభేదాలను మనస్పర్థలుగా మార్చుకోకుండా జాగ్రత్త వహించండి. వివాహితులు ఈ సమయంలో తమ సంబంధానికి సున్నితంగా ఉండాలి మరియు కుటుంబ విషయాలలో కూడా వివేకంతో పని చేయాలి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • శుభసమయం
  • Surya Gochar 2025 : కర్కాటక రాశిలో సూర్య సంచారం ఈ 3 రాశులవారికి మంచిది కాదు - ఊహించని సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.