✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

'మూల' నక్షత్రం అంటే ఎందుకు భయపడతారు? ఆ భయంలో వాస్తవం ఉందా?

RAMA   |  29 Jul 2026 11:30 AM (IST)
'మూల' నక్షత్రం అంటే ఎందుకు భయపడతారు? ఆ భయంలో వాస్తవం ఉందా?

'మూల' నక్షత్రం అంటే ఎందుకు భయపడతారు?

1

మూలనక్షత్రంలో జన్మించిన పిల్లల భవిష్యత్ అశుభంగా ఉంటుందనేది కేవలం ప్రచారం మాత్రమే. ఏ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు దీన్ని సమర్ధించలేదు. ఇది గండమూల నక్షత్రాల్లో ఒకటి కావడంతో.. పండితుల సూచనలు అనుసరించి పెద్ద శాంతి చేయించాల్సి ఉంటుంది.

Continues below advertisement
2

మూల నక్షత్రంలో జన్మించిన వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయ్. రాజులలో కనిపించే లక్షణాలువారిసొంతం. అందుకే మూల నక్షత్రంలో కలిగిన సంతానాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

Continues below advertisement
3

బృహత్ పరాశర హోరా శాస్త్రమైన ఫలదీపిక ప్రకారం, మూల నక్షత్రంలో జన్మించిన పిల్లలు చురుకైన మనస్సు కలిగి ఉంటారు. ఏ విషయాన్ని అంత తేలిగ్గా నమ్మేయరు..సత్యం ఏంటో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు, సవాళ్లను ఎదుర్కొనేందుకు అస్సలు భయపడరు

4

మూల నక్షత్రంలో పుట్టినవారు.. సంక్షోభ సమయాల్లో ఎప్పుడూ ఆందోళన చెందరు. కష్ట సమయాల్లో కూడా ఓర్పు, ధైర్యం కలిగి ఉంటారు. వారు తమ అభిప్రాయాలను స్పష్టంగా, నిక్కచ్చిగా వ్యక్తపరుస్తారు. జ్యోతిష్యుల ప్రకారం, ఇలాంటి పిల్లలు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.

5

మూల నక్షత్రానికి అధిపతి కేతువు , అధిష్టాన దేవత నిరృతి. వేద గ్రంథాలలో, నిరృతిని వినాశనం, క్షయం, వ్యాధి, దురదృష్టం , అధర్మం నుంచి విముక్తితో ముడిపెట్టారు.

6

ఒక బిడ్డ యొక్క స్వభావం, విధి , భవిష్యత్తు సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయ్.. కేవలం మూల నక్షత్రాన్ని చూసి అతని భవిష్యత్తును ఊహించుకోవడం సరికాదు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • శుభసమయం
  • 'మూల' నక్షత్రం అంటే ఎందుకు భయపడతారు? ఆ భయంలో వాస్తవం ఉందా?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.