ఆలోచనల నుంచి చర్మం వరకు ప్రభావం - జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు కనిపించే 5 సంకేతాలు ఇవే!
RAMA | 09 Aug 2025 08:30 AM (IST)
1
బుధుడు బలహీనంగా ఉన్నాడని చెప్పేందుకు అతిపెద్ద లక్షణం ఆలోచనలలో పదేపదే చిక్కుకోవడం.. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
2
మాటాడే విధానంలో గందరగోళం, అతిగా మాట్లాడడం కూడా బుధుడు బలహీనంగా ఉన్నాడనేందుకు సంకేతం
3
ఒకే విషయం గురించి పదే పదే ఆందోళన, భయపడటం కూడా బుధుడు బలహీనంగా ఉండటానికి సంకేతం.
4
చర్మం, నాడీ వ్యవస్థ, మెడకు సంబంధించిన సమస్యలు కూడా బుధ గ్రహ దోషానికి సంబంధించిన లక్షణాలలో భాగమే.
5
నేర్చుకోవడం లేదా వ్యాపారంలో ఇబ్బందులు కూడా బుధుడు బలహీనంగా ఉండటానికి సంకేతాలలో ఒకటి.