AP MLC Elections: నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు
Harish | 09 Mar 2023 03:04 PM (IST)
1
సామాజిక వర్గాల ఆధారంగా అభ్యర్దులకు బి ఫారాలు అందచేసిన సీఎం జగన్
2
ఎమ్మెల్సీ అభ్యర్దిగా సీఎం జగన్ నుంచి బి ఫారం తీసుకుంటున్న బొమ్మి ఇజ్రాయిల్
3
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఏసురత్నంకు బి ఫారం అందించిన సీఎం జగన్
4
ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్దులతో ఏపీ సీఎం జగన్
5
జగన్ నుంచి బి ఫారం అందుకున్న వి.వి సూర్యనారాయణ రాజు పెన్మత్స
6
జగన్ నుంచి ఎమ్మెల్సీ బి ఫారం తీసుకుంటున్న జయమంగళం వెంకటరమణ
7
బి ఫారం అందుకుంటున్న ఎమ్మెల్సీ అభ్యర్ది మర్రి రాజశేఖర్
8
జగన్ నుంచి బి ఫారం తీసుకుంటున్న ఎమ్మెల్సీ అభ్యర్ది కోలా గురువులు