Ram Charan-Upasana: పెళ్ళాం షాపింగ్ బ్యాగ్స్ మోస్తూ చెర్రీ, ఎంజాయ్ చేస్తున్న ఉపాసన
ABP Desam
Updated at:
09 Mar 2023 01:05 PM (IST)
1
రామ్ చరణ్, ఉపాసన ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో షికార్లు కొడుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
లాస్ ఏంజిల్స్ వీధుల్లో షాపింగ్ చేస్తూ సరదాగ గడుపుతున్నారు.
3
పెళ్ళాం షాపింగ్ బ్యాగ్స్ పట్టుకుని చెర్రీ తిప్పలు పడుతుంటే ఉపాసన స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఫుల్ వైరల్ గా మారింది.
4
ఇంటర్నేషనల్ స్టార్ అయినా కూడా పెళ్ళాం ముందు మామూలు భర్తే అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
5
స్టైలిష్ గా కనిపిస్తున్న చెర్రీ.
6
ఇద్దరూ జంటగా ఉన్న ఫోటోస్ చూసి కడుపు నిండిపోతుందని మురిసిపోతున్నారు.