In Pics: మిలన్-2022 కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్–2022 ఈవెంట్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్–2022 ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
మిలన్–2022లో విన్యాసాలను బైనాకులర్ ద్వారా వీక్షిస్తున్న సీఎం సతీమణి వైఎస్ భారతి
విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్–2022 ఈవెంట్
సీఎం జగన్ జ్ఞాపిక అందిస్తున్న నావల్ స్టాఫ్ చీఫ్, అడ్మిరల్ హరి కుమార్
నౌకాదళ అధికారులతో సీఎం జగన్ దంపతులు, మంత్రులు గ్రూప్ ఫొటో
విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్-2022 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సీఎం జగన్ నేరుగా తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరుకున్నారు.
విజిటర్స్ బుక్ లో మేసెజ్ రాస్తున్న సీఎం జగన్
ఐఎన్‌ఎస్ వేల జలాంతర్గామిని సీఎం జగన్ దంపతులు సందర్శించారు.
జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలాలో సీఎం జగన్ దంపతులు
నేవీ అధికారులతో సీఎం జగన్ దంపతులు
సీఎం జగన్ కు పుస్తకాన్ని బహుకరించిన నేవీ అధికారులు
నౌకాదళ సిబ్బంది నుంచి సీఎం జనగ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్‌ఎస్-విశాఖ నౌకను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్-విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలు అందిస్తుంది.
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్–2022 ఈవెంట్‌లో వైఎస్ జగన్