వావ్ అనిపించే కృష్ణమ్మ పరవళ్ళు....
Harish
Updated at:
14 Sep 2022 05:07 PM (IST)
1
వావ్ అనిపించే కృష్ణమ్మ పరవళ్ళు....
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రకాశం బ్యారేజ్ వద్ద జలకళ
3
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గలగల కృష్ణమ్మ పరుగులు
4
ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావటంతో గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల
5
వరద నీటి ప్రవాహం దిగువకు వెళుతూ చూపరులను ఆకట్టుకుంటోన్న కృష్ణమ్మ.
6
సందర్శకులు పెద్ద సంఖ్యలో కృష్ణమ్మను చూసేందుకు తరలివస్తున్నారు.
7
ప్రకాశం బ్యారేజ్‌పై మొత్తం 72 గేట్లు ఉన్నాయి...
8
గేట్లను ఎత్తి దాదాపుగా 15లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
9
దిగువ ప్రాంతాల్లో ముంపు లేకుండా అదికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు