✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Gruhalakshmi Lahari Photos: సీరియల్ లో అమాయకంగా కనిపించే ' గృహలక్ష్మి' శ్రుతి ఇంత అల్లరి చేస్తుందా!

ABP Desam   |  14 Sep 2022 01:32 PM (IST)
1

ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.

2

ఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.

3

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించిన అమ్మాయి హిమ పాత్రలో నటించింది. ఆ సీరియల్ లో విలన్ రోల్ మౌనిత..యాక్సిడెంట్ చేయించి హిమను చంపిస్తుంది

4

ప్రత్యేకించి ఇలాంటి పాత్రే చేయాలని లేదు.. ఇప్పటి తాను చేసిన పాత్రలన్నీ ఎంజాయ్ చేశా అని చెబుతుంటుంది లహరి. తన పాత్రల ద్వారా అంతా మంచే జరిగిందని బయటకు వెళితే అంతా గుర్తుపడతారని సంబరపడుతుంటుంది.

5

ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)

6

ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)

7

ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Gruhalakshmi Lahari Photos: సీరియల్ లో అమాయకంగా కనిపించే ' గృహలక్ష్మి' శ్రుతి ఇంత అల్లరి చేస్తుందా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.