విజయవాడలో నిర్మలా హృదయ్ భవన్ లో సీఎం జగన్ దంపతులు
విజయవాడ నగరంలో నూతనంగా నిర్మించిన నిర్మల హృదయ్ భవన్ ను ప్రారంభించిన సీఎం జగన్
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను సందర్శించిన సీఎం జగన్
అనాధ శరణాలయంలో ఉన్న వారికి జగన్ ఓదార్పు
అనాధ శరణాలయంలో ఉన్నమహిళలకు అండగా ఉంటామని జగన్ భరోసా
సతీమణి భారతితో కలసి శరణాలయాన్ని పరిశీలించిన సీఎం జగన్
నూతన భవనం ప్రారంభం సందర్బంగా చిన్నారులతో సీఎం జగన్
చిన్నారిని ముద్దాడుతున్న సీఎం జగన్
జగన్ కు పుష్పం ఇచ్చి స్వాగతం పలుకుతున్న మానసిక వికలాంగురాలు
చిన్నారులను అప్యాయంగా పలకరించిన సీఎం జగన్ దంపతులు
భవనం ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం జగన్ దంపతులు
శరణాలయంలో సదుపాయాలు గురించి ఆరా తీసిన సీఎం జగన్
మధర్ థెరిసా విగ్రహానికి పూలమాల వేస్తున్న భారతి రెడ్డి
దశాబ్దాలుగా అనాధ శరణాలయంలో ఉన్న వారికి సేవలను అందిస్తున్న నిర్వాహకులు
జగన్ దంపతులకు స్వాగతం పలుకుతున్న చిన్నారులు
చిన్నారులతో ముచ్చటిస్తున్న సీఎం జగన్ దంపతులు
సీఎంను చూడగానే ఉద్వేగానికి లోనైన మహిళ
చిన్నారులకు హైఫై ఇస్తున్న సీఎం జగన్