వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ABP Desam | 20 May 2023 11:55 AM (IST)
1
వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న సీఎం జగన్
2
వాలంటీర్లకు వందనం కార్యక్రమం ప్రారంభంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి సీఎం నివాళి
3
మూడు క్యాటగిరీల్లో వాలంటీర్లకు ప్రోత్సాహకాల పంపిణి
4
వాలంటీర్లను సత్కరిస్తున్న సీఎం జగన్
5
వాలంటీర్ల సేవలను కొనియాడుతున్న సీఎం జగన్,ఇతర మంత్రులు
6
ఆన్ లైన్ ద్వారా వాలంటీర్లకు నగదు జమ చేస్తున్న సీఎం
7
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లతో సీఎం జగన్
8
వాటంటీర్లకు ప్రోత్సాహకాలు అందిస్తున్న సీఎం జగన్
9
వాలంటీర్ల ఆనందోత్సాహం
10
సభకు భారీగా తరలి వచ్చిన వాలంటీర్లు
11
రెండు లక్షలకు పైగ వాలంటీర్లకు నగదు పురస్కారాలు అందించిన సీఎం
12
తమ జీతాలు పెంచాలని సీఎం జగన్ కు విన్నవించిన వాలంటీర్లు