YS Jagan At Iftar: విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
ఇఫ్తార్ విందు నిర్వహించిన సందర్భంగా సామూహిక ప్రార్థనలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి జగన్
సీఎం జగన్ తో పాటు వైసీపీ మైనార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు
ఇఫ్తార్ విందులో ప్రార్థనలు చేస్తున్న వైసీపీ మైనార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
రంజాన్ పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనాల్లో జగన్
ముస్లిం మత పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు విందు సమావేశం
ప్రార్థనల అనంతరం సీఎం జగన్ కు ఖర్జూర తినిపిస్తున్న ముస్లిం పెద్దలు
రంజాన్ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలకు సాంప్రదాయ రీతిలో సిద్ధమవుతున్న సీఎం జగన్
ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్దలకు ఖర్జూరా తినిపిస్తున్న సీఎం జగన్
ముస్లింలకు శాసనసభ, శాసన మండలిలో అధిక ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం జగన్
రంజాన్ ప్రార్థన అనంతరం ముస్లిం మత పెద్దలతో కలిసి మాట్లాడిన సీఎం జగన్
పవిత్ర రంజాన్ ప్రార్థనలో సీఎం జగన్
రంజాన్ ప్రార్థనలకు తరలివచ్చిన ముస్లింలు
రంజాన్ ఇఫ్తార్ లో సీఎం జగన్