In Pics: తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం
తిరుపతి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్
తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి స్వాగతం పలికి సమావేశానికి వెళ్తోన్న సీఎం జగన్
కేంద్ర మంత్రికి శ్రీవారి ప్రతిమను అందజేసిన సీఎం జగన్
అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవ్ంద్ర కుమార్ జోషితో సీఎం జగన్
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు శ్రీవారి ప్రతిమ అందజేసిన సీఎం జగన్
పుదుచ్చేరి సీఎం రంగసామికి స్వాగతం పలికిన సీఎం జగన్
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు
పుదుచ్చేరి ఇంఛార్జి గవర్నర్ తమిళిసై శ్రీవారి ప్రతిమ అందజేసిన సీఎం జగన్
లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తో సీఎం జగన్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై కీలక చర్చ
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
సమావేశంలో సీఎం జగన్
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం అనంతరం గ్రూప్ ఫొటో
అమిత్ షాతో ముఖ్యమంత్రులు, అధికారుల విందు