Pawan Kalyan In East Godavari: పవన్ కల్యాణ్‌ను పూలతో ముంచేశారుగా
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన
పవన్‌కు ఘన స్వాగతం పలిగిన పార్టీ శ్రేణులు, అభిమానులు
తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారికి పవన్ అభివాదం
ఎయిర్‌పోర్టు నుంచి దారి పొడవునా పవన్‌కు స్వాగతం
అడుగడుగునా నీరాజనం పట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు
అందరికి అభివాదం చేస్తూ వెళ్లిన పవన్ కల్యాణ్
కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో కొన్ని రోజుల నుంచి జిల్లా యాత్రలు చేస్తున్న పవన్ కల్యాణ్
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా నేడు తూర్పు గోదావరిలో పవన్ పర్యటన
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తున్న వవన్ కల్యాణ్
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే రంగంలోకి దిగామంటున్న పవన్ కల్యాణ్
కౌలు రైతు భరోస యాత్రలో ప్రభుత్వంపై తీవ్ర విమర్సలు చేస్తున్న పవన్
మార్గ మధ్యలో పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న పవన్
రోడ్ల దుస్థితిపై ప్లకార్డు ప్రదర్శించిన పవన్ కల్యాణ్
ఇప్పటికే గుడ్ మార్నింగ్ సీఎం హ్యాష్ ట్యాగ్‌తో రోడ్ల దుస్థితి ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పవన్ కల్యాణ్
గుడ్ మార్నింగ్ సీఎం హ్యాష్ ట్యాగ్ నిన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది
డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకున్న పవన్ కల్యామ్
గజమాలతో అధినేతను సత్కరించిన జనసేన నాయకులు
పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న పవన్