ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపాదిత 26 జిల్లాలు చూశారా?
శ్రీకాకుళం కేంద్రంగా శ్రీకాకుళం జిల్లా ఏర్పడనుంది.
విజయనగరం కేంద్రంగా విజయనగరం జిల్లా ఏర్పాటు చేస్తారు.
పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా
విశాఖ కేంద్రంగా విశాఖ జిల్లా
పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా
అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా
కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా
అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా
రాజమండ్రి కేంద్రంగా రాజమండ్రి జిల్లా
భీమవరం కేంద్రంగా నరసాపురం జిల్లా
ఏలూరు కేంద్రంగానే పశ్చిమగోదావరి జిల్లా
మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా
విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా
గుంటూరు కేంద్రంగా గుంటూరు జిల్లా
బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా
ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా
నెల్లూరు కేంద్రంగా ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా
కర్నూలు కేంద్రంగా కర్నూలు జిల్లా
నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా
అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా
పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయిజిల్లా
కడప కేంద్రంగా కడప జిల్లా
రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా
చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా
తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా