మన అరకులోని ఫొటోలేగానీ.. ఈ ముగ్గురు మహిళా ఎంపీలు ఎవరో గుర్తు పట్టారా?
ABP Desam | 23 Sep 2021 09:09 AM (IST)
1
ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు మహిళా ఎంపీలను గుర్తు పట్టారా? అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళ అల్తుర్ ఎంపీ శ్రీ రమ్య హరిదాస్. ఇలా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
2
విశాఖ జిల్లా అరకు వ్యాలీ మండలంలోని పెదలబుడు గ్రామంలోని గిరి గ్రామ దర్శన్ ను ఎంపీలు సందర్శించారు.
3
గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముగ్గురు ఎంపీలు పాల్గొన్నారు.
4
గిరి గ్రామదర్శిని గురించి.. అక్కడ సాంప్రదాయాల గురించి ఎంపీ మాధవి సహచర ఎంపీలకు వివరించారు.